Our
Upcoming Trainings
ప్రస్తుత ప్రపంచానికి అసాధ్యం అనిపించే అనారోగ్య సమస్యల సైతం ఇంటి వద్దనే ఎలా తేలికగా తగ్గుతాయో అందరికీ అర్థం అయ్యేలా చెప్పిన, తెలుగు జాతికి సుపరిచితులయిన, ఎన్నో లక్షల మందిని ప్రత్యక్షంగా, యూట్యూబ్, టివీల ద్వారా ఆరోగ్యవంతులుగా మార్చిన "డా.ఏ.పీ.జే. అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్ గ్రహీత", "ఏ లివింగ్ చరక బిరుదు గ్రహీత" ప్రముఖ ప్రకృతి వైద్యులు డా.రామచంద్ర మరియు డా.పద్మ గార్లచే ప్రకృతి జీవన విధానంపై శిక్షణా కార్యక్రమాలు.
Online trainings on Naturopathic lifestyle that changes everything. An ancient knowledge with modern scientific approach that healed lakhs of people from uncurable ailments, by Dr. Padma & Dr. Ramachandra ("Dr. APJ Abdul Kalam National" Awardee & "A Living Charaka" Awardee)
Online classes Preview
ప్రకృతే వైద్యుడు
Advanced Naturopathy online classes - 14 Days
Prerequisite: For those who completed Basic course only. (Limited for first 400 seats only.)
27th-Dec-2024
- Duration: 14 days
- Timing: Evening 7:30 - 8:30 pm
- Language: Telugu తెలుగు
- Fee: ₹2000
NOTE: Please save phone number +91 912-173-9200 in your contacts. You will receive a confirmation message from this number after registration is successful.
*NO Recordings: Please note that recordings will not be available for these classes. It may be helpful for you to take running notes as necessary.